పెళ్ళికి తరువాత అమ్మాయి జీవితంలో ఎన్నో కష్టాలు నష్టాలు వుంటాయి అని తెలుసు కానీ మరి ఇన్ని అనుకోలేదు .అమ్మాయిలు పడే కష్టాలను వివరించే బ్లాగ్ ని మొదలు పెట్టాలనే ఉద్దేశంతో ఈ బ్లాగ్ స్థాపించాను .తెలుగు అమ్మాయిలు జాగ్రత్త .ఆలోచించి తగిన వరుడుని భర్తగా పొందండి .ఇంకా పెళ్లి అయిన యువతలు మీ ఫీలింగ్స్ ని నాతో షేర్ చేసుకోండి .